IPL 2021 : Aakash Chopra Opens Up On Mumbai Indians’ Fortune In IPL 2021 || Oneindia Telugu

2021-10-04 716

IPL 2021 : Veteran cricketer and commentator Aakash Chopra has said that the Mumbai Indians’ fate is no longer in their hands as it’s now dependent on other teams to qualify for the playoffs of IPL 2021 as well. He said after seeing yet another defeat of them against the Delhi Capitals on Saturday.
#IPL2021
#AakashChopra
#MumbaiIndians
#RohitSharma
#DelhiCapitals
#JayantYadav
#SuryakumarYadav
#AveshKhan
#SaurabhTiwary
#KieronPollard
#HardikPandya
#Cricket

ఐపీఎల్ 2021 సీజన్‌లో డిఫెండింగ్ చాంపియన్స్ ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్స్ చేరడం కష్టమేనని భారత మాజీ క్రికెటర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా అన్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌తో శనివారం జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఓటమిపాలైన విషయం తెలిసిందే. ఈ ఓటమి నేపథ్యంలో తన యూట్యూబ్ చానెల్ వేదికగా మాట్లాడిన ఆకాశ్ చోప్రా.. ముంబై ప్లే ఆఫ్స్ ఆశలు ఇతర జట్ల ఆటతీరుపై ఆధారపడి ఉన్నాయన్నాడు. తాజా ఓటమి తర్వాత ముంబై 10 పాయింట్లతో ఏడో స్థానంలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. మరోవైపు కోల్‌కతా, పంజాబ్‌, రాజస్థాన్‌ జట్లు కూడా పది పాయింట్లతోనే సమానంగా ఉన్నా రన్‌రేట్‌ పరంగా కాస్త మెరుగ్గా ఉండటంతో ముంబై కన్నా ముందున్నాయి.